Showing posts from April, 2020Show all
11 గంటల వరకు  దుకాణాల్లో  విక్రయాలకు అనుమతిజిల్లా కలెక్టర్ వినయ్ చంద్అధిక ధరకు విక్రయిస్తే ఫిర్యాదు చేయ్యండి..
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు...చింతపల్లి పోలీసులు..
పాత్రికేయులను భయపడుతున్న కరోనా..తమిళనాడులో 40 మందిజర్నలిస్టులకు కరోనా  పాజిటివ్
గూడెంకొత్తవీధి లో ఖాళీగానున్న  గ్రామ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: ఎంపీడీవో సత్యనారాయణ
నిరాడంబరంగా చింతపల్లి ముత్యాలమ్మ అమ్మవారికి పూజలు..
వారికి జీతాలు చెల్లించాల్సిందే..
మే నెల వేతనాల్లో కోత తప్పదు..ఆందోళన చెందుతున్న ఉద్యోగులు..
నిరుపేద గిరిజన కుటుంబాలకు ఆపన్న హస్తం.ఐదు రకాల నిత్యావసర సరుకుల వితరణ.అన్నవరం మాజీ సర్పంచ్ నాగజ్యోతి
లాక్ డౌన్ లో చిక్కుకున్న బీహార్, మహారాష్ట్ర వ్యాపారులకు జిల్లా కలెక్టర్ పంపించిననిత్యావసర సరుకులు పంపిణీ..ఎంపీడీవో ప్రేమాకర రావు ,డిటి తిరుమలరావు
జంతువుల నుంచి వచ్చిందేప్రయోగశాలలో తయారు చేసింది కాదు: డబ్ల్యూహెచ్‌వో
శానిటైజర్‌తో సారా తయారీ
ఆహారం, వసతి కావాలంటే కాల్ ..చేయండివిశాఖపట్నం లో  నిరాశ్రయుల కోసం జీవీఎంసీ ఏర్పాట్లు
అతనికి నా అనే వారు లేరు..తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య మరణించారు..నిలువ నీడ లేక  ఆకలితో అల్లాడుతూ సహాయం చేసే హస్తం కోసం ఎదురుచూస్తున్న.. అప్పారావు..
గ్రామ వలంటీర్లకు 50 లక్షల బీమా కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కి కృతజ్ఞతలు: అరుకు పార్లమెంట్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  కూడా సురేష్ కుమార్
చింతపల్లి పట్టణ కేంద్రంలో టోకెన్ సిస్టం ద్వారా చిరు వ్యాపారులకు అనుమతి: ఏ ఎస్ పి సతీష్ కుమార్
14ఏళ్లకే  పెళ్ళయింది... 18ఎల్ల వయసుకి ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు... ‘నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు... పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ సాధించారు. నార్త్‌ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ‘ముంబయి సివంగి’ ఎన్‌.అంబిక విజయగాథ ఇది.
మానవత్వం చాటిన  పోలీసులు ఒంటరి జీవితం గడుపుతున్న వృద్ధురాలు అనారోగ్యం తో మృతి.వృద్ధురాలి మృతదేహానికి చిన్నమండెం ఎస్.ఐ అంత్యక్రియలు.. అభినందించిన జిల్లా ఎస్.పి శ్రీ  కే.కే.ఎన్.అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు..
మత సంస్థల్లో సేవలందించే అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు  రూ.5వేల ఆర్థిక సహాయం
గాజువాక కుంచమాంబకాలని కరోనా పాజిటివ్ .....
 రేపటి  నుంచి పదో తరగతి విద్యార్థులకు రేడియో పాఠాలు :జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వర రెడ్డి
ఈ నెల 22నే ముత్యాలమ్మ తల్లికి పసుపు కుంకుమ  సమర్పణ..భక్తులు వారి గృహాల వద్దనే జరుపుకోవాలి..ఆలయానికి ఎవరూ రావద్దు..కరోనా వైరస్ కారణంగా జాతర నిర్వహించలేక పోతున్నాం.. పూజారి సుర్ల అప్పారావు
చింతపల్లి  ప్రజలకు ఊరట ..క్వారంటేయిన్ లో నున్న 18 మందికి పరీక్షలు ..
చెరపల్లిలో ఓ గిరిజనుడు గృహంపై కూలిన భారీ వృక్షం..  కుటుంబ సభ్యులు గృహంలో లేకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం
ముంబైలో 53 మంది జర్నలిస్టులకుకరోనా పాజిటివ్
కంటైన్మెమెంట్ జోన్లలోమే3 వరకు లాక్ డౌన్
నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఝాన్సీ టెంట్ హౌస్ యజమాని  ఆనంద్ దంపతులు.
చంద్రబాబు జన్మదినం పురస్కరించుకొని నర్సీపట్నం 28 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు  పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ..
18 సంవత్సరాలు నిండిన వారికి రైల్వే లోఉద్యోగాలు.....
నేటి నుంచే లాక్ డౌనకు పాక్షిక సడలింపు..నిత్యావసరాలు, వ్యవసాయం, నిర్మాణాలు, పలు పరిశ్రమలు, ఉపాధి హామీ పనులకూ అనుమతి.. రెజోన్లలో కఠినంగానే అమలుకు నిర్ణయం..28 రోజులు కొత్త కేసులు రాకుంటే రెడ్ నుంచి గ్రీన్ జోన్ కు
పాత్రికేయులకు బియ్యం మాస్క్ ల పంపిణీధర్జీల సంఘ అధ్యక్షుడు షేక్ రహిమాన్(బుజ్జి)
సమయంతో పనిలేకుండా పనిచేసే శ్రామికులు పాత్రికేయులు.జర్నలిస్ట్ లపై ప్రభుత్వాలకు చిన్నచూపు తగదు:సీనియర్ జర్నలిస్ట్ , విశాలాంధ్ర బ్యూరో చీఫ్ డాక్టర్ వర్మ
నిరుపేదలు , బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వైసీపీ ప్రభుత్వం: వార్డ్ ఇంచార్జ్ నాగరాజు..!    కాలనీ ప్రజలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ...
చింతపల్లి ముత్యాలమ్మ జాతరకు కరోనా వైరస్ ఎఫెక్ట్.. నాటి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం..
ఏఎస్ పి సతీష్ కుమార్ చొరవతో తాజంగి రేషన్ దుకాణంలో భౌతిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకుంటున్న లబ్దిదారులు
ఢిల్లీ మత ప్రాంతాలకు వెళ్లి నర్సీపట్నం వచ్చిన వ్యక్తుల్లో  మరొకరికి కరోనా  పాజిటివ్.. తొలుత పంపించిన పదిమందిలో ఇద్దరికీ పాజిటివ్..షీలానగర్ క్వారంటేయిన్ లోనున్న ఎనిమిది మందిలో ఒకరికి పాజిటివ్: నర్సీపట్నం ఆర్డీవో కెఎల్ శివ జ్యోతి
తాజంగి రేషన్ దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసిన ఎంపీడీవో ప్రేమకర రావు.. అన్వేషణ అప్ డేట్ కథనంతో  హుటాహుటిన తాజంగి చేరుకున్న ఎంపీడీవో ..గ్రామ సచివాలయ ఉద్యోగులు,  గ్రామ వలంటీర్ల చొరవతో అదుపులోకి వచ్చిన పరిస్థితి..