ఆహారం, వసతి కావాలంటే కాల్ ..చేయండివిశాఖపట్నం లో నిరాశ్రయుల కోసం జీవీఎంసీ ఏర్పాట్లు

విశాఖపట్నం:
లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల కొంత మంది ప్రజలు ఆహారం వసతి కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పొరుగు  రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు, నగరంలోని నిరాశ్రయులకు ఆహారం, వసతి చాలా కష్టంగా ఉంది.
ఇప్పటికే పలు కేంద్రాల్లో 2264 మందికి వసతి కల్పించి వారికి రోజువారీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతరులెవరైనా ఉంటే వారికోసం నగరవ్యాప్తంగా మరిన్ని కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఎవరైనా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నా, నగరంలో చిక్కుకుపోయి వసతి లేక ఇబ్బంది పడుతున్నా తమకు ఫోన్ చేయాలనిజీవీఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఆయా కేంద్రాలు, ఫోన్ నెంబర్ల వివరాలివీ. . .
కేంద్రం ఉన్న ప్రాంతం - ఫోన్ నెంబరు |
 వేపగుంట - 9848308835 దొండపర్తి- 8179288053 అక్కయ్యపాలెం - 7729999788 సీతమ్మధార - 9848055179 పీఎంపాలెం - 7729878882 ఆశీలమెట్ట- 9912349438 | అనకాపల్లి -1780382333 ఎంవీపీకాలనీ - 7729995961, | ఓల్డ్ టౌన్ కొత్త రోడ్ -6305875089,7288878906, 9989100839 మధురవాడ -7729995950 ఎంవీపీ కాలనీ సెక్టార్-4 - 9246505779, భీమిలి -9640472999,రైల్వేస్టేషన్ దగ్గర -9985447748 , షీలానగర్ -9490300035, కలెక్టర్ ఆఫీస్ - 7032552793, 6281536036
పెదవాల్తేరు- 8328448050 మల్కాపురం-9951741596, 7288878909,
ఆరిలోవ- 9949450555, 9701610439ఆర్టీసీ కాంప్లెక్సు, డాబాగార్డెన్స్ - 9704105886 | మాధవధార - 9133396542, ఎన్ఏడీ కూడలి - 9573596954 | పెదమడక - 9951984399 అలాగే జీవీఎంసీ కంట్రోల్ రూమ్ - 0891 2869106, 2869110 కాల్ చేయవచ్చు.

Post a Comment

0 Comments