దులు, చర్చిలు తదితర మత సంస్థల్లో సేవలం
దిస్తున్న అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు రూ.
5వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని
ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ కాలం లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి ఈ
మొత్తాన్ని ఇస్తారు. పూర్తి సమయం మత
సంబంధ సేవచేసే వారికి మాత్రమే సాయం
చేస్తారు. ప్రభుత్వం/సంబంధిత మత సంస్థ నుంచి
జీతం/ఉపకార వేతనం అందుకునే వారు అర్హులు
కాదని రెవెన్యూ (విపత్తు నిర్వహణశాఖ) ముఖ్య
కార్యదర్శి వి. ఉషారాణి సోమవారం జారీ చేసిన
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా విధి విధానాలు రావాల్సి ఉంది .
0 Comments