గాజువాక కుంచమాంబకాలని కరోనా పాజిటివ్ .....

విశాఖపట్నం:
గ్రేటర్ విశాఖ పరిధి గాజువాక కుంచమాంబకాలని కాలనీలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితో సంబంధాలు కలిగిన పది మందిని కూడా క్వారంటేయిన్ కి తరలించారు. గత నెల 30న పరవాడ సమీపంలో ఉన్న పది మంది వ్యక్తులతో కలవడం వల్ల వారిని కూడా  క్వారంటేయిన్ కి తరలించారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వ్యక్తితో ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయాలపై అధికార యంత్రాంగం అన్వేషిస్తుంది. 

Post a Comment

0 Comments