కంటైన్మెమెంట్ జోన్లలోమే3 వరకు లాక్ డౌన్

విశాఖపట్న: జిల్లాలో కంటైన్మె
మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో లాక్ డౌన్ కొనసాగించాలని ఇచ్చిన ఆదేశాల ప్రకారం జీవీఎంసీ పరిధిలో కంటైన్మెమెంట్ జోన్లు(98 వార్డులు), యలమంచిలి, నర్సీపట్నం, మున్సిపాలిటీలు, భీమిలి, పద్మనాభం, మండలాలలో మే 3వ వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ఖచ్చితంగా అమలులో ఉంటుందని, పోలీసు బందోబస్తు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Post a Comment

0 Comments