18 సంవత్సరాలు నిండిన వారికి రైల్వే లోఉద్యోగాలు.....

ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఉద్యోగ వివరాలు: మొత్తం ఖాళీలు: 600
పోస్టులు: డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, హాస్పిటల్ అటెండెంట్, హౌస్ కీపింగ్
వేతనం: నెలకి 18000-95000/-
సంస్థ పేరు: సథరన్ రైల్వే
విద్య : 10, ఇంటర్, నర్సింగ్, ఎంబిబిఎస్(ఎంసిఐ, ఎంఎంసి)
వయసు: 18-50 సంవత్సరాలు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09-03-2020
దరఖాస్తుకు ఆఖరి తేదీ: 16-04-2020
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ జరుగు తేదీలు: 15,16,17-04-2020
వెబ్ సైట్: https://sr.indianrailways.gov.in/
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు లింక్: https://bit.ly
/2UWeQLv
• వెబ్ సైట్: http://jobs.getlokalapp.com/apply/
?id=1018480_x8J7e7VSHVfSRISubmdJWA==

Post a Comment

0 Comments