జోన్లతో సహా అన్ని ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 11
గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి
వుందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. జిల్లాలో
నిత్యావసర వస్తువుల సరఫరాపై అధికారులతో
నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ధరలను నియంత్రించేందుకు దుకాణాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. ప్రతి షాపు వద్ద ధరల పట్టిక వుండేలా చూడాలని, అధిక ధరలకు విక్రయిస్తున్నట్టయితే టోల్ ఫ్రీ నంబర్ 1902కు ఫోన్ చేయాలని సూచించారు.
0 Comments