తాజంగి డి ఆర్ డిపోలో సరుకుల కోసం తోసుకుంటున్న లబ్ధిదారులు.. ఉచిత సరుకులకు ఆఖరి రోజని ఒకేసారి తరలివచ్చిన 7 గ్రామాల గిరిజనులు..భౌతిక దూరం పాటించని వినియోగదారులు..జాడలేని నియంత్రణ సిబ్బంది..
ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధిక ధరలకు సరుకులు అమ్మితే చర్యలు:తహసిల్దార్  గోపాలకృష్ణ
కూతురు జన్మదినం పురస్కరించుకొని పినకోట పిహెచ్ సిలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేసిన ఉపాధ్యాయ జయరావు దంపతులు..
చింతపల్లి మండలం ఖాళీగానే ఉన్న 12 గ్రామ వాలంటరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: ఎంపీడీవో ప్రేమకర రావు
నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు   ఆంగ్లమాధ్యమ బోధన అవసరం లేదా..? కరోనా వైరస్ విపత్కర పరిస్థితిని కూడా రాజకీయం చేయడం తగదు : ప్రతిపక్షం ,మాజీ మంత్రి అయ్యన్న పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్..
నిరుపేద గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన పాస్టర్ కాలేబు దంపతులు
గ్రామ వలంటరీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం : ఎంపీడీవో జయ మాధవి
అగ్నిప్రమాదానికి ఆశ్రయం కోల్పోయిన కృపా బాయికి నిత్యవసర సరుకులు, వంట సామాగ్రి పంపిణీ చేసిన మాజీ మంత్రి బాలరాజు తనయుడు భరత్
వ్యక్తిగత ప‌రిశుభ్ర‌త‌,ముందస్తు జాగ్రత్తలతో  కరోనా వైరస్ నివారణ.. నాదెండ్ల వీధుల్లో ట్రాక్ట‌ర్‌ను న‌డుపుతూ హైపోక్లోరైడ్ ద్రావ‌ణాన్ని పిచికారీ చేసిన చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని
నిర్భాగ్యులను  ఆదుకునేందుకు పేదరికం అడ్డురాదు.
ప్రభుత్వ సహాయం అందించేందుకు కృషి చేస్తా: మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు
కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరమ్మతులు..నూతన భవన నిర్మాణానికి పనులు ప్రారంభం