అరుకు ఆగస్టు 30 (చీఫ్ ఎడిటర్) అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం లో సంఘీభావ పాదయాత్ర నిర్వహించనున్నామని అరకువేలి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్
తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సంఘీభావ పాదయాత్ర హుకుంపేట మండలం అడ్డుమండ నుండి హుకుంపేట వరకు యువగళం పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర జరుగుతుందని దీనికి ఆరు మండలల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని యువగళం పాదయాత్ర విజయంతం చేయాలనీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ పిలుపునిచ్చారు.
0 Comments