•√టిడిపి నాయకులు కార్యకర్తలు పట్టరాని ఆనందం
పాడేరు (వి.డేవిడ్):ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఎమ్మెల్సీ వేపాడా చిరంజీవి రావు గెలుపుతో పాడేరు నియోజకవర్గం పాడేరు మండలతెలుగుదేశం పార్టీనాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శుక్రవారం గిరిజనుల ఇలవేల్పు ఆరాధ దైవం
మోదకొండమ్మ తల్లి నిప్రత్యేక పూజా నిర్వహించిన అనంతరం మోదకొండమ్మ గుడి ఆవరణంలో కేక్ కట్ చేసి మిఠాయిలు కార్యకర్తలకు నాయకులకు పంచిపెట్టారు. ఈ గెలుపు వైయస్సార్ పార్టీకి చెంప పెట్టు ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ గెలుపుతో వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ రెక్కలు విరిగి పడిపోవడమే కాకుండా ప్రజల్లో ఒక చైతన్య ఏర్పడి ఏర్పడి మంచికి పట్టం కట్టే రోజులు సమయం ఆసనం అవుతుందన్నారు. మూడు రాజధానులతో మభ్యపెట్టిన ఉపాధ్యాయులు ఉద్యోగులు మేదవులు పట్ట బద్రులు మేదవి పాత్ర మేధావులకు ఎనుకునే పాత్రలో మేధవి పాత్ర పోషించారనేదాంట్లో సందేహామే లేదన్నారు. రాజకీయాలు విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తే శాశ్వతంగా ఉంటుంది తప్ప కక్ష సాధింపులు అనిసివేసే ధోరణిలతో రాష్ట్ర ప్రజలందరి విసుగెత్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమయపాలన సూచించారని ఆమె తెలిపారు అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ కార్యదర్శి బొర్రా విజయ రాణి, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడా సింహాచలం రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మత్స్యరాస వరహాల రాజు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగ పూజారి శివకుమార్, అరుకు పార్లమెంట్ బీసీ సెల్ కార్యదర్శి బురెడ్డి నాగేశ్వరరావు, అరకు పార్లమెంట్ మహిళ అధికార ప్రతినిధి డిప్పల కుమారి,మాజీ జెడ్పి చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బుక్క జగదీష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు డప్పోడి వెంకటరమణ(బుజ్జి) పాడేరు మండల అధ్యక్షులు కుడి రాంనాయుడు, నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శిరొబ్బి రాము, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు కిల్లు రాధాకృష్ణన్ నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు డుంబ్బేరి విశ్వనాథం, మండల ఎస్టీ సెల్ అధ్యక్ష, కార్యదర్శి పారిజాతం, శివశంకర్, రైతు సంఘ అధ్యక్షులు రేగం కొండబాబు, బర్సింగి శ్రీను, రాజేష్,కోటి శ్రీనుకొండబాబు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments