పాడేరు(వీ.డేవిడ్): మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడు రాజేష్ లను కోర్టులో తప్పుడు పత్రాలు సమర్పించారని తెల్లవారుజామున 3 గంటలకు సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే కోర్టు బెల్ మంజూరు చేయడంతో నర్సీపట్నంలో తన నివాసనికి పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్మించారు.
0 Comments