ఫ్రాంక్‌ఫర్ట్ ఆమ్ మెయిన్: కరోనా వైరస్ వల్ల భవిష్యత్‌లో సంభవించబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలోనన్న తీవ్ర ఆందోళనతో జర్మనీలోనీ హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ (54) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ వోల్కర్ బౌఫియర్ వెల్లడించారు. రైల్వే ట్రాక్ సమీపంలో శనివారం థామస్ మృతదేహం గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు.
0 Comments