ఏపీలో మూతబడనున్న మీ సేవ కేంద్రాలు ..?

విశాఖపటం :
ఏపీలో నున్న మీ సేవా కేంద్రాలు జనవరి ఒకటితో మూతబడనున్నాయి. గత కొంత కాలంగా ప్రజలకు, ప్రభుత్వ సేవలకు మధ్య వారదిగా పనిచేసిన మీ సేవా పరిధి సేవలన్నీ గ్రామసచివాలయం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈమేరకు ఇక మీ సేవ కేంద్రాలు మూతబడక తప్పదని నిర్వాహకులు ఆందోళన బాట పట్టారు. మీ సేవా కేంద్రాలు మూతబడితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30వేల మంది ఉపాధి కోల్పోనున్నారు. అయితే మీ సేవా కేంద్రాలను తొలంగించ వద్దని , మా ఉపాధి పై కొట్టవద్దని ఈ నెల 20 తేదీ నుంచి మీ సేవా నిర్వాహకులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ లో ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే నేటికీ ప్రభుత్వం నుంచి నిర్వాహకులకు ఎటువంటి హామీ లభించలేదు.

https://epaper.andhrajyothy.com/2488890/Visakhapatnam/31-12-2019#page/11

click here
ఈ రోజు ఆంధ్రజ్యోతి డిస్ట్రిక్ట్ టౌన్ ఎడిషన్ వార్త..


ఈ రోజు ఆంధ్రజ్యోతి డిస్ట్రిక్ట్ రురల్ ఎడిషన్ వార్త



andhrajyothy visakhapatnam 
click here

Post a Comment

0 Comments