జీకేవీధి, చింతపల్లిలో గురువారం పర్యటించనున్న ఎంపీ మాధవి

చింతపల్లి ఏప్రిల్ 8: 
గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలంలో గురువారం అరుకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి పర్యటించనున్నారు . బుధవారం ఎంపీ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు గూడెంకొత్తవీధి లోనూ, మధ్యాహ్నం రెండు గంటలకు చింతపల్లిలో అధికారులు, పోలీసులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, పారిశుద్ధ్యం కార్మికులకు మాస్కులు, శనిటైజర్లు పంపిణీ చేయనున్నారు. 

Post a Comment

0 Comments