ప్రాంతీయ ఏరియా ఆస్పత్రిలో మాస్కులు అందుబాటులో లేవని, వైద్యులు రోగులకు అందుబాటులో ఉండటం లేదని, గిరిజన ప్రాంత రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డిసిహెచ్ సమాధానం చెప్పకుండా గా ఫోన్ స్విచాఫ్ చేసుకొని ఉన్నారని ఆరోపణలు చేసిన నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ఎనస్ధీషియన్ డాక్టర్ కె.సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అతనిపై నర్సీపట్నం పట్టణ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు.
0 Comments