యుబిఐ రుణం ఈఎంఐ మారటోరియం పొందాలంటే..కాల్ చేయాల్సిందే..


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఆర్బీఐ కోవిడ్౼19 రెగ్యులేటరీ ప్యాకేజ్ కి అనుగుణంగా మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పొందిన రుణం ఈఎంఐ మార్చి నుంచి మే వరకు వాయిదా వేసుకోవాలి అంటే మీ బ్యాంకు ఖాతాకు రిజిస్టర్ చేయబడిన ఫోన్ నెంబర్ తో ఈ 8010921450నెంబర్ కి కాల్ చేయాలి. కాల్ చేయకపోతే యధావిధిగా ప్రతినెల చెల్లించే ఈఎంఐమీరు అంగీకారం తెలిపినట్టు గా భావించడం జరుగుతుంది.

Post a Comment

0 Comments