విశాఖ ఏజెన్సీలో కరోనా లక్షణాల వ్యక్తులు గాని.. కరోనా కేసులు నమోదు కాలేదు..ప్రజలు ధైర్యంగా ఉండండి..వదంతులు పుకార్లను నమ్మవద్దు

పాడేరు ఏప్రిల్ 3
విశాఖ ఏజెన్సీలో కరోనా వైరస్  లక్షణాలు కలిగిన వ్యక్తులు గాని,   కరోనా కేసులు  గాని నమోదు కాలేదని ప్రజలందరూ అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలని అధికారులు అంటున్నారు.  సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి వాటిని ప్రజలు నమ్మరాదని అధికారులు అంటున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అత్యవసర పరిస్థితుల్లో మినహా గృహాలు విడిచి బయటకు రాకూడదని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అధికారుల సూచనలు సలహాలు విధిగా పాటించాలని చెబుతున్నారు . 

Post a Comment

2 Comments