రేపు(శుక్రవారం) నాడు నేడు ప్రధానోపాధ్యాయులకు సమావేశం

చింతపల్లి, ఏప్రిల్ 16: మండల కేంద్రంలో శుక్రవారం నాడు నేడు ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించనున్నట్టు ఎం ఈ ఓ బొడం నాయుడు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ  నాడు-నేడు ప్రధానోపాధ్యాయులు శుక్రవారం ఉదయం 9 గంటలకు పూర్తి వివరాలతో హాజరు కావాలని తెలిపారు. 

Post a Comment

0 Comments