ఏపీలో 111కి చేరిన కరోనా వైరస్ కేసులు ..ఏపీలో మరో 24 కరోనా పాజిటివ్‌ కేసులు..

అమరావతి: ఏపీలో  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 24 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కి చేరింది.

Post a Comment

0 Comments