విశాఖ ఏజెన్సీ సొమ , మంగళవారాలు బంద్ పాటించాలని ఆదివాసీ హక్కులు, చట్టాలు పరిరక్షణ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది . గిరిజన ప్రాంచం లో గిరిజన చట్టాలు, హక్కులు పూర్తి స్థాయిలో అమలు కావడంలేదని, గిరిజన ప్రాంతం లో భూబదలాయింపుకు వ్యతిరేకంగా భూ అక్రమాలు పెరిగి పోతున్నాయని, తక్షణమే గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేస్తూ రెండురోజుల బంద్ కి ఐకాస పిలుపునిచ్చింది . ఈమేరకు ఏజెన్సీ 11మండలలో దుకాణాలు మూతబడ్డాయి. ప్రైవేటు వాహనాలు , ఆర్టీసీ బస్సులు కూడా తిరగడంలేదు . బంద్ విజయవంతానికి వివిధ సంఘాలు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మద్దతిచ్చింది. చింతపల్లి డివిజని వర్తక సంఘం కూడా మద్దతు ప్రకటించింది. పాఠశాలలు కూడా మూతబడ్డాయి .
ఉదయం పరిస్థితి
పాడేరు లో ఐకాస నాయకులూ బంద్ లో పాల్గొన్న దృశ్యం
జి మాడుగులు బంద్ ప్రభావం గా నిర్మాణం గా కనిపిస్తున్న గ్రామం
గూడెంకొత్తవీధి లో బంద్ పరిస్థితి
ఉదయం పరిస్థితి
పాడేరు లో ఐకాస నాయకులూ బంద్ లో పాల్గొన్న దృశ్యం
ధారకొండ (సీలేరు)
పాడేరులో
తాజంగి, లంబసింగి లో
జర్రెల మాజీ సర్పంచ్ అడపా విజయకుమారి ప్రచారం
లోతుగెడ్డ గ్రామంలో పరిస్థితిజి మాడుగులు బంద్ ప్రభావం గా నిర్మాణం గా కనిపిస్తున్న గ్రామం
గూడెంకొత్తవీధి లో బంద్ పరిస్థితి
1 Comments
మీ వార్తలు మై న్యూస్(బ్రేకింగ్ న్యూస్) లో ప్రచురితం కావాలంటే feedbackmynews@gmail.com ఫొటోస్ వివరాలు పంపించండి మేము ప్రచురిస్తాం .
ReplyDelete