*విద్యాసంస్థలకు 2 రోజులు సెలవు..*

*విద్యాసంస్థలకు 2 రోజులు సెలవు..*
*జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..*

* అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు నేడు, రేపు స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..

Post a Comment

0 Comments