ఘనంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు

గూడెం కొత్తవీధి సెప్టెంబర్ 2 (రిపోర్టర్ రామకృష్ణ)
అల్లూరి జిల్లా జీకేవీధి మండల కేంద్రంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జన సైనికులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా జనసేన అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు అలాగే జననేత సంకల్పం నెరవేరాలని, వారు ఆకాంక్షించారు అనంతరం . కేక్ కట్ చేసి శుభాకాంక్షలు  తెలిపారు ఈ కార్యక్రమంలో, కోటి, విష్ణుమూర్తి, చిన్న, సంతోష్, ఈశ్వరావు, జనసేన సైనికులు, అభిమానులు, పాల్గొన్నారు.

Post a Comment

0 Comments