పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పుస్తకాలు పంపిణీ


గూడెం కొత్తవీధి సెప్టెంబర్ 2 (రిపోర్టర్ రామకృష్ణ)
గూడెం కొత్తవీధి మండలం దేవరాపల్లి గ్రామంలో జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా అభిమానులు గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ యూత్ అధ్యక్షులు జీ విజయ్, గ్రామ సర్పంచ్ బుజ్జిబాబు, ప్రసాద్, కళ్యాణ్, మోహన్ గాంధీ, ప్రతాప్, రాజేష్, సతీష్ మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు




Post a Comment

0 Comments