రాష్ట్రానికి రక్ష మన జగనన్న

ఆగస్టు 30   చీఫ్ ఎడిటర్ 
రాష్ట్రవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పిల్లలు సోదర ప్రేమ, కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రత్యేక ప్రదర్శనను ప్రదర్శించారు. ప్రతి పిల్లవాడు రాష్ట్రానికి రక్ష మన జగనన్నే అని నినాదిస్తూ రాఖీ ఆకారంలో రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లలో మానవహారంగా ఏర్పాడి తమ ప్రియతమ నాయకుడు సీఎం జగన్ పై సోదర ప్రేమ వ్యక్త పరిచారు. ఈ అందమైన రాఖీ ఆకారాలు రాష్ట్రంలో పిల్లలకు ఒక నాయకుడు మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తుంది.

Post a Comment

0 Comments