గూడెం కొత్తవీధి సెప్టెంబర్ 1 (రిపోర్టర్ రామకృష్ణ)
గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో యూకో బ్యాంక్ నూతన మేనేజర్ పోకల వెంకట పవన్ బాధ్యతలు చేపట్టారు. గతంలో జీకేవీది బ్యాంకు మేనేజర్ గా విధులు నిర్వహించిన మహేష్ అనకాపల్లికి బదిలీ కావడంతో తాము జీకేవీధిలో బదిలీ కావడం జరిగిందని ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తానని ఖాతాదారులందరూ సహకరించాలని ఆయనన్నారు.
0 Comments